Help / Request Callback
image
Refer & Earn

Refer your family, friends & known people to join in Pellipandiri and earn free match contacts !!

🔐 Register / Login

your profile to view your Referral Code.


Join the family to be a successful story at Eenadu Pellipandiri Register Free

ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లు!

ఇన్నాళ్లూ ఆషాఢం, అధిక శ్రావణం వరుసగా రావడంతో రెండు నెలలుగా వివాహాది శుభకార్యాలకుఅడ్డంకి ఏర్పడింది. ముహూర్తాలు లేక ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఇకపై పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. మంచి రోజులు రావడంతో చకచకా పనులు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా 54 మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అంటే వచ్చే అయిదు నెలలు ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లన్నమాట! ఏ నెలలో ఏ తేదీన ముహూర్తాలు ఉన్నాయంటే.

జనవరి 2025:  17, 18, 19, 21, 24


ఫిబ్రవరి 2025: 2, 3, 12, 14, 15, 18, 23, 25


మార్చి 2025: 1, 2, 5, 6, 7, 12


ఏప్రిల్ 2025: 14, 16, 18, 19, 20, 21, 29, 30


మే 2025: 5, 6, 8, 9, 14, 16, 17, 18, 22, 23, 27, 28


జూన్ 2025: 2, 3, 4, 7


నవంబర్ 2025: 2, 3, 8, 12, 15, 16, 22, 23, 25


డిసెంబర్ 2025: 4, 5, 6


ఈ తేదీలు సాధారణంగా వివాహాలకు అనుకూలంగా పరిగణించబడుతున్నాయి. అయితే, వ్యక్తిగత జాతకాలు, కుటుంబ ఆచారాలు, మరియు ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా ముహూర్తాలు మారవచ్చు. కాబట్టి, వివాహ తేదీ నిర్ణయించేటప్పుడు అనుభవజ్ఞులైన పురోహితులను సంప్రదించడం ఉత్తమం.

2023-08-22 10:24:21

Back